పలుకిచ్చిన పరమేశ్వరుని అడగాలని ఉంది...
నా ప్రేయసితో మాట్లడలెకున్నానెందుకని?
చూపిచ్చిన నిఠలాక్షుని నిలదీయాలని ఉంది..
నా ప్రేయసికెదురుగా వెళ్ళి చూడలేకున్నానెందుకని?
కర్నంబులొసగిన కామారిని చేరి కడిగేయాలని ఉంది..
నా ప్రేయసి పలికే తీయ్యటి పలుకులు వినలేకున్నాను ఏమని?
కరములనిచ్చిన కరిచర్మాంబరుని కోరాలని ఉంది..
నా ప్రేయసిని దరి చెర్చుకోలేకున్నానెందుకని?
పాదాలనొసగిన పార్వతీపతి పాదాలపై పడి వేడాలని ఉంది..
నా ఫ్రేయసి వైపు నా అడుగులు చేరేవి ఎన్నడని?
కనులిచ్చిన కాలాంతకుని కృతి చేయాలని ఉంది..
నా ప్రేయసిని నాకు కానుకగా ఇవ్వమని...

No comments:
Post a Comment